ట్రైన్ లో వింత అనుభవం
హాయ్ నా పేరు సురేశ్, ఇది 3 సం క్రితం ట్రైన్ లో నాకు జరిగిన కొత్త వింత అనుభవం. నేను ఎక్కువగా ఆఫీసు పనుల కోసం దేశం లో వివిధ ప్రాంతాలకి తిరుగుతూ ఉంటాను. ఎక్కువగా విమాన ప్రయాణాలు ఉంటాయి కొన్ని సార్లు ట్రైన్లలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలా ఒక సారి నేను చెన్నై నుండి హైదరాబాద్...